నీవే నేను
మిల మిల మెరిసే ముత్యమెందుకు,
మనసంతా నీ రూపముండగా...
వెంటరాని ఈ ఆస్తులెందుకు,
ప్రాణంలో నీ ప్రేమ ఉండగా....
వెరసిపోవు ఈ అందమెందుకు,
వీడిపోని నీ బందముండగా....
తీరిపోవు ఈ ఆయువెందుకు,
తరిగిపోని నీ నవ్వులుండగా....
నువు తెలియక మునుపు శిలనే నేను,
నీ కలయికతోనే మనిశైనాను...
మనసారా నిను చేరిన నేను,
చావైనా నీ చేయి వదలను....
మనసంతా నీ రూపముండగా...
వెంటరాని ఈ ఆస్తులెందుకు,
ప్రాణంలో నీ ప్రేమ ఉండగా....
వెరసిపోవు ఈ అందమెందుకు,
వీడిపోని నీ బందముండగా....
తీరిపోవు ఈ ఆయువెందుకు,
తరిగిపోని నీ నవ్వులుండగా....
నువు తెలియక మునుపు శిలనే నేను,
నీ కలయికతోనే మనిశైనాను...
మనసారా నిను చేరిన నేను,
చావైనా నీ చేయి వదలను....


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home