నేటి వ్యక్తి-వ్యవస్థ (ARTICLE)
ఒక మనిషి ఇంకో మనిషికి సాయం చేయాలంటే త్యాగం చేసిన వాడిలా feel అవుతున్నాడు.ఎవరి సొమ్ము వాల్లకి ఇవ్వడానికి కూడా తన ఆస్తి రాయించిన వాడిలా feel అవుతున్నాడు...మనిషిలో నిజాయతీ లేదు,వ్యవస్థ లొ స్పస్టత లేదు.లాక్కోవడం రాజకీయ నాయకుల బాద్యత అయిపొయింది,పంచివ్వడం ప్రజల అలవాటు అయిపోయింది.
తప్పు చేసినా తప్పించుకోగలము అనే నమ్మకం నేరస్తుల్లో పడిపోయింది.ఏం చేసినా చూస్తుంటామనే ధైర్యం రాజకీయ నయకుల్లో వచ్చేసింది.
ఎక్కడ చూసినా మోసం,ఎవర్ని కలిసినా అన్యాయం.దోచుకునే వాడు దోచుకుంటున్నాడు,కోల్పోయే వాడు కోల్పోతున్నాడు,అసలు సగటు పేదవాడి బతుక్కి విలువే లేదు.ఆడవాల్లకి భద్రత లేదు,చిన్న పిల్లలకి భవిస్యత్ లేదు.
మనిషికి మనిషికి సంబందం డబ్బు మాత్రమేనా అనిపిస్తుంది.నిజాయితీ,మంచితనం ఇంకా బతికే ఉన్నాయా అనిపిస్తుంది.
పట్టనట్లుండే ప్రభుత్వం,పట్టించుకోని ప్రజలు..ఇదీ మన ప్రజాస్వాంయ వ్యవస్థ.
చదువుల్నేమో కొంటున్నారు,విలువల్నేమో అమ్ముకుంటున్నారు.మనిషికి ఆచరణల కంటే ఆశలే ఎక్కువయ్యాయ్..ప్రయత్నం లేదు,పలితం కావాలంటున్నారు.
ఉద్యోగాలకి నువ్వెంత intelligent అనేది ముఖ్యం కాదు నువ్వెంత ఇవ్వగలవ్ అనేదే ముఖ్యం..మనిషి మనిషిలో అవినీతి,అణువణువులో అవినీతి...రాజకీయనాయకులేమో డబ్బు తింటున్నారు,దొరలేమో ధాన్యం తింటున్నారు..మార్గాలేవైనా దోచుకోవడం మాత్రం commonee ...

పుట్టినప్పుడు పడుకునే ఊయల దెగ్గర్నుంచి చనిపోయాక పడుకునే పాడె వరకు మొత్తం అవినీతి.అవినీతిపరులు పుడుతున్నారు,చస్తున్నారు. అవినీతి మాత్రం పుడుతుంది ,పెరుగుతూనే ఉంది.పదవిలోకి వచ్చిన వాడు వచ్చినట్లుగా దోచుకుంటుంటే మనమేం చేస్తున్నాం..దోచుకునే వాల్లకి దారిస్తున్నాం.
what is your comment? అని ఎవరి నోటిముందు mike పెట్టినా..అబ్బే వ్యవస్థ మారాలండీ..ప్రభుత్వంలో మార్పు రావాలండీ అంటున్నారు..ఏం మనకు సిగ్గు లేదా.. మనం మారితే సరిపోదా..మార్పు రావాల్సింది వ్యవస్థలో కాదు వ్యక్తిలో...వ్యక్తిలో మార్పు రావాలి,వ్యక్తి వ్యక్తిత్వం లో మార్పు రావాలి.వ్యక్తి వ్యక్తి కలిస్తేనే వ్యవస్త..వ్యక్తి మారితేనే వ్యవస్త మారేది.
Labels: just think about this

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home