I need u
కావ్యం రాసే కవినీ కాను,
మాటలు చెప్పే మునినీ కాను.
పదములు పేర్చే జ్నానం లేదు,
పంక్తులు కూర్చే లౌఖ్యం లేదు.
నా అర్తం కాని మాటల్లోన,
వాదన కాదు వేదన చుడు.
నా అందం లేని రాతల్లోన,
ప్రాసలు కాదు ప్రానం చూడు.
ఆ నింగికి జాబిలి అందం,
నా నువ్వుకు నీ నవ్వే అందం.
ఆ కొలనుకు కలువలు అందం,
నా కలలకు నీ తలపే అందం.
నీ నవ్వు లేని నేను,
ఏ పువ్వు లేని మాను, ఏ పూజ లేని శిలను....
నీ తోడు లేని నేను,
ఏ దారి వెంట పోను,ఏ నీడ చేరుకోను....
నవ్వుల్లో నేస్తం నేనై,
నీ అడుగులలో అడుగు కలపనా....
బాదల్లో బందువు నేనై,
నువు అడగకనే అన్ని ఇవ్వనా....
మాటలు చెప్పే మునినీ కాను.
పదములు పేర్చే జ్నానం లేదు,
పంక్తులు కూర్చే లౌఖ్యం లేదు.
నా అర్తం కాని మాటల్లోన,
వాదన కాదు వేదన చుడు.
నా అందం లేని రాతల్లోన,
ప్రాసలు కాదు ప్రానం చూడు.
ఆ నింగికి జాబిలి అందం,
నా నువ్వుకు నీ నవ్వే అందం.
ఆ కొలనుకు కలువలు అందం,
నా కలలకు నీ తలపే అందం.
నీ నవ్వు లేని నేను,
ఏ పువ్వు లేని మాను, ఏ పూజ లేని శిలను....
నీ తోడు లేని నేను,
ఏ దారి వెంట పోను,ఏ నీడ చేరుకోను....
నవ్వుల్లో నేస్తం నేనై,
నీ అడుగులలో అడుగు కలపనా....
బాదల్లో బందువు నేనై,
నువు అడగకనే అన్ని ఇవ్వనా....
Labels: idi just kavitha


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home