My dear BROTHER
చిలిపి పనుల్లో చిందులు వేస్తూ,
చదువుగొడవ లో చెయ్యందిస్తూ...
చిన్నారిగ నను చూసి థరిస్తూ,
చివరాకరు నను సాగనంపుతూ...
అడుగడుగున నా అదుపులు చెబుతూ,
నీ చిన్ని చెల్లిని సంరక్షిస్తూ...
నా పెదవుల చివరన నవ్వు నిలుపుతూ,
హ్రుదయం లోపల బాద పంపుతూ...
అది ఇది అడగక అన్నీ ఇస్తూ,
అన్ని వేలలా అండగ ఉంటూ...
అమ్మ తనంలో ఆప్యాయతని,
నాన్న పరువులో నీ బాద్యతని,
తలపుకు తెస్తూ,తగినవి ఇస్తూ..
తరగని సిరివై నను మురిపిస్తూ...
అన్న పేరుకే అర్థాన్నిస్తూ,
ఆదరించిన ఓ అన్నయ్యా.....
తోడుండి నువు నిన్నటి వరకు,
ఒంటరిగా నను నడిపిస్తావా....
అనుదినము నిను చూడని నేను,
అత్తారింట్లో ఎటు బతికేను...
కలలను తీర్చే అన్న యెక్కడ.......
కలలను కడిగే అల్లుడెక్కడ...???
కడ తేరని నా కలల సాక్షి గా,
నను చేరని నీ నవ్వు సాక్షి గా...
మాటివ్వు నా ముందుటావని,
ఏమైనా నా మరణం వరకు....
చిన్నారిగ నను చూసి థరిస్తూ,
చివరాకరు నను సాగనంపుతూ...
అడుగడుగున నా అదుపులు చెబుతూ,
నీ చిన్ని చెల్లిని సంరక్షిస్తూ...
నా పెదవుల చివరన నవ్వు నిలుపుతూ,
హ్రుదయం లోపల బాద పంపుతూ...
అది ఇది అడగక అన్నీ ఇస్తూ,
అన్ని వేలలా అండగ ఉంటూ...
అమ్మ తనంలో ఆప్యాయతని,
నాన్న పరువులో నీ బాద్యతని,
తలపుకు తెస్తూ,తగినవి ఇస్తూ..
తరగని సిరివై నను మురిపిస్తూ...
అన్న పేరుకే అర్థాన్నిస్తూ,
ఆదరించిన ఓ అన్నయ్యా.....
తోడుండి నువు నిన్నటి వరకు,
ఒంటరిగా నను నడిపిస్తావా....
అనుదినము నిను చూడని నేను,
అత్తారింట్లో ఎటు బతికేను...
కలలను తీర్చే అన్న యెక్కడ.......
కలలను కడిగే అల్లుడెక్కడ...???
కడ తేరని నా కలల సాక్షి గా,
నను చేరని నీ నవ్వు సాక్షి గా...
మాటివ్వు నా ముందుటావని,
ఏమైనా నా మరణం వరకు....



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home