Wednesday, August 3, 2011

My dear sweeeeeet sister.... luv u so much

    అందమైన ఓ చందమామ....
    అందకుండా అటు పోతావేం......
    నడిచెలుతుంటే నాతో వస్తావ్.....
    నిలబడి చూస్తే నవ్వేసెల్తావ్....
    చూసేకేమో అందంగుంటావ్....
    రారమ్మంటే నే రానంటావ్.......
    అమవాస్యేం మీ అమ్మ చుట్టమా.......
    అడగంగానే అటు వెల్లొస్తావ్...
  
    వెల్లే దారిలో కనిపిస్తుంటావ్....
    కనిపిస్తూనే కనుమరుగవుతావ్.....
    పిలిచి పిలిచి అలిసి పోయినా....
    పలకరించవు ప్రార్థించినా......
    చిన్నపిల్లల చిలిపి పిలుపులు ....
    చేరలేదా నీ చెవి చేరువకు.....
    మా సిరులు తూచని చెల్లెలి కోసం...
    తరలి వస్తే తొలిగి పోవా.....
  నీ మది లోని మచ్చల సైతం....

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home