SUN
చిన్న పిల్లల చిరునవ్వులతో,
చిగురించిన ఓ సూర్యబింబమా...
ఉదయం చూస్తే అందంగుంటావ్!!!
సంద్యా సమయం రామగులు తెస్తావ్!!!
ఈ రెండిటి మద్యలొ చూపే నరకం,
ఎన్నడు చూడని మరన మ్రుదంగం...
అగ్ని గోలమా నీకంత దాహమా..??
ప్రతి నదిలో నీల్లను తాగేస్తుంటావ్....
పేదల గుడిసెలు కాల్చేస్తున్నావ్..
వెలిగే దీపాలార్పేచున్నావ్...
రోజు రోజుకి బ్రతుకు బ్రతుకుని,
ఎండమావిలా మార్చేస్తున్నావ్...
బతికేందుకు ఏ వసతుల్లేవు,
చచ్చేందుకు ఆ హక్కూ లేదు...
ఈ చస్తూ బతికే బతుకుల మద్య...
బతకడమెందుకు చావండంటూ,,
వడదెబ్బలనే వరముగ ఇచ్చావ్...
చేసేవన్నీ చేసేసాక,
ఆర్పే బతుకులనార్పేసాక...
ఏమీ ఎరుగని వెర్ర్రివాడిలా,
కొండల చాటుకు వెల్తున్నావా......
చిగురించిన ఓ సూర్యబింబమా...
ఉదయం చూస్తే అందంగుంటావ్!!!
సంద్యా సమయం రామగులు తెస్తావ్!!!
ఈ రెండిటి మద్యలొ చూపే నరకం,
ఎన్నడు చూడని మరన మ్రుదంగం...
అగ్ని గోలమా నీకంత దాహమా..??
ప్రతి నదిలో నీల్లను తాగేస్తుంటావ్....
పేదల గుడిసెలు కాల్చేస్తున్నావ్..
వెలిగే దీపాలార్పేచున్నావ్...
రోజు రోజుకి బ్రతుకు బ్రతుకుని,
ఎండమావిలా మార్చేస్తున్నావ్...
బతికేందుకు ఏ వసతుల్లేవు,
చచ్చేందుకు ఆ హక్కూ లేదు...
ఈ చస్తూ బతికే బతుకుల మద్య...
బతకడమెందుకు చావండంటూ,,
వడదెబ్బలనే వరముగ ఇచ్చావ్...
చేసేవన్నీ చేసేసాక,
ఆర్పే బతుకులనార్పేసాక...
ఏమీ ఎరుగని వెర్ర్రివాడిలా,
కొండల చాటుకు వెల్తున్నావా......



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home