This is not a sucide note
మరణాంజలి -1
కని పెంచిన అమ్మా...నే కనిపించను ఇకనుంచి....
- జన్మంతా మీ చెంతే బతకాలనుకున్నా,
దైవేచ్చకి తల ఒంచి నే మరణిస్తున్నా. . . .
కలకాలం మీవెంటే ఉండాలని ఉన్నా,
విదికి ఎదురు తిరగలేక నే కనుమూస్తున్నా. . . .
- ఒంటరైన నా ఆత్మ మీ ముందే నిలుచుంది,
మీ కన్నీటిని తుడవాలని తపనే పడుతుంది,
ఆత్మననే నిజము మరచి చేతులు చాచింది,
తనువు లేక ,తాక లేక తల్లడిల్లుతుంది. . . .
- మీ కలలను నిజములుగా మార్చాలనుకున్నా,
కనకూడని కలగా నే కనుమరుగౌతున్నా. . . .
బాదల్లో బందువునై ఉండాలనుకున్నా,
బందాలను విడిచి నేను బందీనవుతున్నా. . . .
- కదలలేని నా దేహం నడవాలంటుంది,
చివరి సారి అందరిని కలవాలంటుంది,
ఏడుస్తూ మీ ముందుకు రావాలంటుంది,
"నీ వెల్తున్నా జగ్రత్త"ని చెప్పాలంటుంది. . . .
- కని పెంచిన అమ్మా...నే కనిపించను ఇకనుంచి....
నడిపించిన నాన్నా...నే వెల్తున్నా నిను విడిచి....
మురిపించిన అన్నయ్యా...నువు చింతించకు నను తలచి....
చిరునవ్వుల చెల్లెమ్మా...నీ నవ్వులెలా నను మరచి....
కలలైనా కనగలనా ఆ కానరాని లోకంలో,
మీ నవ్వులు కదిలేనా ఆ నెరవేరని కలలల్లో....
బాదైనా కలిగేనా ఆగిన నా హ్రుదయం లో,
మీ భాషలు మెదిలేనా తీరని ఆ బాదలలో....
మీ కంటికి దూరం గా,
మీ కలలకు దెగ్గరగా,
శోకమనే సంద్రం లో,
మరణమనే నావ పైన,
వెల్తున్నా ఒంటరిగా,
మీరు లేని ఆ నరకానికి.....

Labels: dont read it feel it....... finally dont mind it leave it

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home