cinima-serial
సినిమ
సి(see)- చూసి
ని- నిజం కానిది
మ- మరచిపో
చూసి నిజం లేనిది మర్చిపో...మంచి ఏమన్నా ఉంటే తీస్కో
సీరియల్............
సీ only రియల్ ....
నిజాన్ని మాత్రమే చూడు.... పనికి రానిది చూడకు ,, చూసినా పాటించకు.....
Hello - Thank you for taking time to explore my content. Feel free to reach out to me on bharath.marreddy@gmail.com for your comments & suggestions. Best, Bharath
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home