నవ్వునైనా కాకపోతిని, నీ పెదవులంచున మెదలగా. . . .
పువ్వునైనా కాకపోతిని, నీ కురుల సిరులగ అమరగా. . . .
కుంకుమైనా కాకపోతిని, నీ నుదుటి పైనే నిలవగా. . . .
కుచ్చునైనా కాకపోతిని, నీ వాలు జడలో వాలగా. . . .
పదమునైనా కాకపోతిని,నీ తీపి పలుకులు పలుకగా. . . .
కలమునైనా కాకపోతిని, నీ కలల కథలుగ కదలగా. . . .
నడక సైతం నాఠ్యమవదా,, నాకుగా నీ తోడు ఉంటే. . . .
పలుకు సైతం పాట కాదా,, పెదవులంచున నీ పేరు ఉంటే. . . .

Labels: dedicated to ----------

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home