అందరిదీ తప్పే... నాది తప్ప...(ARTICLE)
రోజు నిద్ర లేవడం Office,ఇల్లు,Evening park,Sunday cenima... Dil kush,Life safe.....అంతేనా Life అంటే..
ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు వెక్కిరించే వాల్లు ఉంటారు,వేడుకునే వాల్లు ఉంటారు.
Country లో ఎన్నో problems ..ప్రతివాడు ఆ Problems కి Explanation ఇచ్చేవాడే... తీర్చేవాడు కాదు.
ప్రతి వాడు We want perfect nation అనేవారే.. ఒక్కసారి అలోచించు..నువ్వు Perfect citizen గా బతుకుతున్నావా....లేదు.మల్లీ నీకు అన్నింటిలో Perfection కావలి.
ఒకటి చెప్పనా...
Nation is nothing without you,
&
Perfection is nothing with out your effort...
Then how can you expect a perfect nation without your effort....
కొనుక్కునే ప్రతి వస్తువులోనూ నీకు Quality కావాలి..నీలో మాత్రం వద్దు...
తినే ప్రతీ Item లోనూ నీకు Taste కావాలి..నీలో మాత్రం వద్దు...అంతే కదా..
ఇంట్లో Grand parentsఅంటే లోకువ, అవసరం అయిపోయింది కదా....
అడుక్కునే వాల్లంటే అలర్జీ, ఈ స్తితి మీకెప్పుడూ రాదని ధైర్యం కదా..
అంతేలే...తన వాల్లనే పట్టించుకోవడానికి Time లేని ఈ లోకంలో..మల్లీ పక్కవాల్ల గురించి కూడానా...
కదా..
Students అయితే Bike లో Petrole, Pocket లో Money...
ఉద్యోగస్తులైతే ప్రతి వారం సినిమా..ప్రతి నెలా జీతం..ఇవి చాలు
ఇంక యెవరెలా పొతే మనకే...
మనం Correct ఇంక అందరూ Wrong.....

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home