నేటి విద్వా వ్యవస్థ
గతి తప్పిన మన తరగతులు...
క్రమ శిక్షన లేని శిక్షనలు....
పరినతి చెందని ఈ పరీక్షలు....
పలితం లేని మన ఫలితాలు......
అర్థం లేని అలవాట్లు...
అదుపే లేని ఆవేశాలు....
ప్రేమ పేరు తో వ్యామోహలు.....
నాన్న డబ్బు తో నానా పనులు...
ఈ కలుశిత పూరిత చదువు వ్యవస్థ లో.....
పనికొచ్చేవి పక్కన పెడితే....
పనికి రానివే పెద్దగ ఉన్నాయ్.......


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home