అపుడో ఇపుడో ఎపుడో.....(SONG)
పల్లవి: అపుడో ఇపుడో ఎపుడో రుచి చూశానే మరి
ఎపుడోకపుడాకలితో నే చస్తానే మరి..
ఎపుడూ తిననే తినలా నీ వంటల మాదిరి..
కలలో రొదగా మెదిలే నా శూరశిరోమని..
ఎవరేమన్నా ఏమనున్నా నీ వంటే వేస్టని...... 'అపుడో'
ఎపుడూ తిననే తినలా నీ వంటల మాదిరి..
కలలో రొదగా మెదిలే నా శూరశిరోమని..
ఎవరేమన్నా ఏమనున్నా నీ వంటే వేస్టని...... 'అపుడో'
చరణం: బోరుకన్నా ఇంకా ఘోరమైన వంటే ఏది అంటే
వెంటనే మా ఆవిడదంటానే...
రాయికన్న ఇంకా గట్టిదైన ఐటం ఏది అంటే
అది నువు వండే పాకని అంటానే...
నిన్నేల ఇచ్చాడో మరి నా మామకు దండాలు
నీ వంటలు తినలేక నే బతకక పోతుంటే... 'అపుడో'
వెంటనే మా ఆవిడదంటానే...
రాయికన్న ఇంకా గట్టిదైన ఐటం ఏది అంటే
అది నువు వండే పాకని అంటానే...
నిన్నేల ఇచ్చాడో మరి నా మామకు దండాలు
నీ వంటలు తినలేక నే బతకక పోతుంటే... 'అపుడో'
చరణం: నన్ను నేనే బాగా తిట్టుకుంటా ఈ ఇంటి
వంటలు తినలేక ప్రెండ్స్ ఇంటికి రాకుంటే...
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో ఒక్క సారి
హోటల్ కెల్లి త్రుప్తిగ తిని వస్తే...
ఒక సారి పిష్ అంటూ మరుసారి న్యూ డిష్ అంటూ,
ఏదేదో వండేస్తూ విరక్తి తెస్తుంటే..... 'అపుడో'

Labels: dedicated to my up cuming wife

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home