ప్రయాణం....తప్పటడుగుల నుంచి, తప్పించుకుని తిరిగే అడుగుల దాకా....(ARTICLE)
చిన్నప్పుడు తెలిసి తెలియని తనంలో ఉన్న స్వచ్చత, ఎదుటి వారికి సాయం చేయాలనే మనస్సు కాస్త చదువు రాగానే ఏమైపోతాయో.....
Mature అయిన మన Thoughts ఎంత విశాలంగా ఉండాలి...
అసలు ఇది కాదు Real Maturity.. .చిన్నప్పుడు ఆ Age లో ఏమైన సరే Help చేయలి అని అనిపిస్తుంది కదా ..అదీ Real Maturity.. అదే మనలో లేదు....
life అనేది అవివేకం నుంచి వివేకం లోకి చేరడానికి చేసే Journey అంటారు.. ఎందుకోమరి ఈ ఒక్క విషయంలో మాత్రం వివేకం నుంచి అవివేకం వైపు నడుస్తున్నాం..
ఒకవేల ఒంటిపైన అందమైన Dress లు, పేరు కింద పెద్ద పెద్ద Degree లే అడ్డం అయితే అవన్నీ Waste
సాయపడటానికి అడ్డొచ్చే ఏదైనా Waste..
ఎదుటివారిని ప్రేమించే మనసు లేనపుడు అందరినీ ఆకర్షించే అందం ఎందుకు
సంపాదించి పెట్టే చదువెందుకు..
పైసా ఉపయోగం లేదు..
చదువు మనకు సంపదతో పాటు సంస్కారాన్నిస్తుందంటారు...
Accident అయి Road పైన పడి ఉన్న ఒక వ్యక్తిని Hospital కి తీసుకెల్లాలంటే 108 గుర్తొస్తుంది తప్ప వేరే ఏం గుర్తు రాదు..
అడుగు ముందుకు వేసి అతన్ని తాకాలంటే ,బట్టలకు రక్తం అవుతొందనో ,వేరే పనికి Late అవుతుందనో ఒక్క క్షణం అయినా అలోచిస్తాం..ఇది నమ్మలేని నిజం.. Situation ఎదురైతేగాని మీకు కూడా అర్థం కాని నిజం..
మీకు తెలిసిన ఇంకో నిజం ఏంటంటే...
"మనిషి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు"
"Where can we go to find god, if we cannot see him in our won hearts and in every living being" అని స్వామి వివేకానంద అన్నట్లు Every living being చూడకపోయినా At least every human being లో అయినా చూద్దాం...
చిన్నప్పుడు మన Mentality ఎలా ఉండేదంటే...
* *ఒక Blind person road దాటించమని అడిగితే, సరదాగా, ఆనందంగా,జాగ్రత్తగా,ప్రేమగా చేయి పట్టుకొని మరీ దాటిస్తాం...
** ఎవరన్నా ముసలివారు ఇంటిముందు నిలబడి "ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా" అన్నప్పుడు , ఇంట్లో ఏమి లేనపుడు, అమ్మ పొయ్ రాపో అన్నప్పుడు," ఏదోటి ఇవ్వాలి, అన్నం లేకపోయినా నా biscuit అయినా ఇవ్వాలి అనే తాపత్రయం ఉండేది.. ఇప్పుడు మనకు timee లేదు.. ఇంక తాపత్రయం కూడానా అంటారా...
**Family అంతా Car లో వెల్తున్నప్పుడు ,rOad side Accident అయి ఒక వ్యక్తి ఒంటరిగా పడి ఉంటే దిగి hospital లో చేర్పించాలంటే మనిషికి మనసు రాదు..వెనక పిల్లవాడు మాత్రం " Dady car ఆపు " అంటాడు.అయినా అతను ఆపడు..
ఎందుకంటే...
అతని ప్రాణం కాపాడాలనే తాపత్రయం ఆ పిల్లవాడి లో ఉంది,
దిగి కాపాడితే ఏ case వచ్చి మెడకు చుట్టుకుంటుందో అన్న భయం ఆ తండ్రిలో ఉంది...
ఎవరిది గొప్ప మనసో మనకే తెలియాలి మరి.
ఆ తండ్రి కూడా చిన్నప్పుడు ఆ పిల్లవాడి లాగే అలోచించి ఉంటాడు . అందులో Doubt లేదు.కానీ ఇప్పుడు అలా అలోచించాలంటే ఏవేవో పిచ్చి పిచ్చి Reasons. Job, Time etc etc..
నిజంగా ఒక మనిషి ప్రాణం కంటే ఎక్కువా ఇవి...
అందుకేనేమో చిన్నపిల్లల్ని మాత్రమే దేవుడితో పోలుస్తారు..
అసలు ఒక మనిషి ప్రాణం కాపాడాక వచ్చే ఆనందం ఎంత సంపాదించినా రాదు...
ఒకటి మాత్రం నిజం..
మంచి పుస్తకాలు చదివిన వారు life లో Success అవుతారు అనేది ఎంత నిజమో.. సాయం చేస్తే అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని పొందుతారనేది కూడా అంతే నిజం...
ఇంకా కొంతమంది మనసులో ఉన్న చిన్న విషయం ఏంటంటే.. Money ఇస్తే Help చేసినట్లే అని..
నిజంగా వాల్లకు కావాలసింది Money కాదు.. కొంచెం ప్రేమ, కొంచెం బరోసా..
Money ఇచ్చి పని అయిపోయింది అని చేతులు దులుపుకోకండి plzzz...
చిన్నపిల్లలకు Money ఇచ్చి వారు చెడిపోవడానికి ప్రదాన కారకులు మాత్రం మీరు కాకండి..
అంతగా ఇవ్వలి అని ఉంటే అదే Money తో పక్కనున్న Shop లో ఒక Biscuit packet కొనివ్వండి..
చిన్నప్పుడు తప్పటడుగులతో మొదలైన మన నడక, పెద్దయ్యాక తప్పించుకొని తిరిగే అడుగులను నేర్పింది...
soooo sad
plzz change...ur's CHINNA

Labels: dedicated to all degree holders

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home