STILL I LOVE MY INDIA
నా భారతదేశం ఎంత మంచిదంటే. . . . .
అందరూ వదిలేస్తే అవినీతి అనాద అవుతుందని,దానికి అన్నం పెట్టి,ఆకలితీర్చి మరీ ఆదరిస్తుంది.
నా భారతదేశం ఎంత గొప్పదంటే. . . . .
అందరూ అమాయకులనే ఆదరిస్తే, దుర్మార్గులకు దారి దొరకదని,వారందరిని పోగేసిమరీ పోశిస్తుంది....
నా భారతదేశం ఎంత మంచిదంటే. . . . .
ఎందర్నో చంపిన వాల్లందర్నీ కష్టపడి పట్టుకుని మరీ పాలుపోసి పెంచుతుంది.
నా భారతదేశం ఎంత గొప్పదంటే. . . . .
దేశంలో అన్నీ సమానమే అని మంచి,చెడులనిసమానంగా చూసుకుంటూ కాపాడుకుంటూ వస్తుంది.

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home