కవిత రాయడం కష్టం
ద్వేశించే వారిని ఊహించుకుంటూ ,ప్రేమగా కవిత రాయడం కష్టం...
ఆనందమే లేని జీవితంలో బతుకుతూ కూడా నవ్వు గురించి కవిత రాయడం కష్టం...
బాదపెట్టే వారి బాగు గురించి అలోచిస్తూ కవిత రాయడం కష్టం...
నాది కాని దానిని ,నాదనుకొని కవిత రాయడం కష్టం...
లేనిదానిని అశ్వాదిస్తున్నట్లుగా కవిత రాయడం కష్టం...
నవ్వుతూ ఉన్న సమయంలో బాద గురించి కవిత రాయడం కష్టం...
ఏడుపంటేనే తెలీని వాల్లను ఏడిపించేలా కవిత రాయడం కష్టం...
కానీ........
ఇలాంటి అన్ని సందర్బాల్లో కవిత రాయడం అంటే నాకు చాలా ఇష్టం...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home