Sunday, November 20, 2011

కాస్త సరదాకి మనం చిన్న పక్షి గూడు పడగొడితే...అది మనపైన పగ పెంచుకోదు, యుద్దానికి రాదు.... బాధగా ఒక చూపు చూసి.. ఈక ఈక పోగేసుకొని మరో గూడు కట్టుకుంటుంది....
మరో మనిషి దీన్ని పడకొట్టడులే అని నమ్మకంతో కాదు...
పడకొట్టినా, మల్లీ కట్టుకోగలిగే తన సామర్థ్యం పైన ఉన్న నమ్మకంతో...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home