తన్నులు పడితే.......(bommarillu) (SONG)
పల్లవి
తన్నులు పడితే చదివేస్తామని మీరనుకుంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అనుకున్నాను..... "కానీ ఇప్పుడు" ఊఊ...
అప్పుడు కొట్టిన దెబ్బలు నేటికి పనికొస్తాయంటే
అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను..... "కానీ ఇప్పుడు" ఊఊ...
కొట్టడానికి ఏకంగా incharge పెట్టారుని
నారాయణకి డబ్బులు ఎక్కువ అనుకున్నాను
కొట్టేకన్నా వేరే మ్మార్గం లేదంటుంటే
మా బతుకులు చిచ్చులు పట్టారనుకున్నాను...
ఓ ఓ ఓ అరె ఇంతలో ఏదేదో జరిగిందిరో...
ఓ ఓ ఓ అది మంచిదని ఈ రోజే తెలిసిందిరో... "తన్నులు"
చరణం
కొట్టే దెబ్బలకి, తిట్టే తిట్టులకి మన ప్యూచర్
మొత్తం ఉంటుందంటే నమ్మనే లేదూ... "కానీ ఇప్పుడు" ఊఊ...
నేడుండే position కి అపుడుండే హింసలకిసంబందాలే ఉంటాయంటే ఒప్పుకోలేదూ... "కానీ ఇప్పుడు" ఊఊ...
basic consepts మీకుంటేనే మంచిదంటే లేదన్నాను
మాటి మాటికి నస పేడుతుంటే
వీల్లకింక పనిలేదనుకున్నానూ.....
ఓ ఓ ఓ అరె ఇంత లో ఏదేదో జరిగిందిరో.....
ఓ ఓ ఓ ఫలితాలలో నే కుడా తడిశాను రా... . "తన్నులు":
చరణం
ఓ subject fail అయితే మీరిచ్చే కోటింగ్ కి
చదివేస్తామని మీరనుకుంటే తిట్టుకున్నాను.. "కానీ ఇప్పుడు" ఊఊ...
Languages కేమో periods లేకుంటే
మీ త్యాదస్తం పడలేక మేం చచ్చిపోయాము.. "కానీ ఇప్పుడు" ఊఊ...
Attitude మనకొద్దని ఆరోజే అన్నానులే
ఈరోజు అది లేనిదే మన విలువ ఇక లేదులే. " తన్నులు"
: 

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home