Wednesday, July 25, 2012


వాగుకు ఆ వర్షం దైర్యం,
వర్షానికి మేఘం దైర్యం,
మేఘానికి సంద్రం దైర్యం,
ఆ సంద్రానికి వాగే దైర్యం....                              

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home