Thursday, May 3, 2012

రెండూ నేనే...

ప్రపంచంలో అందరికన్నా అద్రుష్టవంతుడు ఎవరు అంటే అది నేనే...ఎందుకంటే ఓ బుజ్జి చెల్లిగా నాకు నా అమ్ములు దొరికింది....
ప్రపంచంలో అందరికన్నా దురద్రుష్టవంతుడు ఎవరు అంటే అదీ నేనే.... ఎందుకంటే నా అమ్ములు నాకు దూరం అయింది....

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home