Wednesday, June 27, 2012

ఈ లోకం



సాయమెక్కడ బతుకుతుంది,
స్వార్థమే జగమేలుతుంటే...
మానవత్వపు మాట ఏది,
మోసమే మన వెంట ఉంటే...

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home