A life time friend for a part of my life
Orcut లో, Face book లో, Twitter లో ఎంతో మంది chat చేస్తుంటారు...కొంతమందికి part time friends ఉంటారు.కొంతమందికి time pass friends ఉంటారు. But నాకు మాత్రం ఒక life time friend ఉంది.
రోజా... Orcut లో ఓ తెలీని అమ్మాయిలా పరిచయం అయి ఒక మంచి friend గా మారిపోయింది ....
రోజా life long నా పక్కనే, నా friend లాగా ఉండకపోవచ్చు, కానీ నా మనసులో మాత్రం రోజా ఎప్పటికీ ఒక మంచి , మర్చిపోలేని friend లా మిగిలిపోతుంది.
నా life లో అందర్ని నే వెతుక్కుంటూ వెల్లటమో, లేదంటే ఒకరిద్వారా పరిచయం అవడమో జరిగింది. కానీ నన్ను వెతుక్కుంటూ, నా కోసం, నా స్నేహం కోసం వచ్చిన ఏకైక friend రోజా...
" Bharath.. one who hates love" అని నేను పెట్టిన నా orcut profile title చూసి request పంపింది.
add చేసి advantage తీస్కోవడం ఎందుకులే అని ఓసారి profile చూసా..
"Hi.. am roja..am always happy....నవ్వటం, నవ్వింటం.." అని తను పెట్టిన ఆ lines చూసి add చేస్కున్నా..
add చేస్కున్న కొన్ని రోజులకి తెలిసింది తనూ మా college అని, mechanical అని...
ఎవర్ని అడిగిందో, ఏం తెలుసుకుందో తెలీదు, మొత్తానికి నేను good boy అని తెల్సుకుందంట.
" ను good boy అంట, అందరికి గౌరవం ఇస్తావంట..అదీ,ఇదీ" అంటుంటే నవ్వొచ్చేది...
కొద్ది రోజుల పరిచయం...చలా close అయింది.
ఇంట్లో system ఉంది, చేతులో cell లేదు..
ఎంతో మంది friendship కి కారణం college లు, park లు, theater లు కావచ్చు. కానీ మా friendship కి కారణం మాత్రం మా study center. మా friendship start అయిందీ అక్కడే, strong అయిందీ అక్కడే...
ఎందుకంటే రోజాతో నేను రోజూ chat చేసేది అక్కడినుంచే...
cell కొనింది.. రోజులు గడిచే కొద్దీ పరిచయం పెరిగింది.. తన అన్నీ thoughts అర్థం అయ్యాయి..
ఒకరితో కాసేపు మాట్లాడితే చాలు,వారి గురించి ఎంతో కొంత తెలుసుకోవచ్చు.. అలాంటిది రోజాతో చాలా రోజులు మాట్లాడాగా..ఆ period చాలు, రొజా మంచిది అని తెలుసుకున్నా...
అయినా "మంచి" అంటే ఏంటి...
మన character పక్కవాల్ల character కి match అయితే వాల్లు మనకి మంచి..May be he or she is not good for all కదా...
రోజా చాలా different girl....
ఏమీ తెలీని అమాయకత్వం,
అన్నీ తెలుసు అనుకునే చిన్నపిల్లల తత్వం,
చిన్న చిన్న తప్పుకి పెద్ద పెద్ద క్షమాపనలు,
పెద్ద పెద్ద ప్రశ్నలకి చిన్న చిన్న జవాబులు,
chocklet ఇస్తే పెద్దగా నవ్వి, చిన్నగా thanks చెప్పటం......
college లో నవ్వీ నవ్వీ కన్నీల్లు తెచ్చుకోవటం,
ఇంట్లో కన్నీల్లు కనపడకుండా ఏడ్చడం,
అనుకోని ప్రశ్నలు అడగటం,
అర్థం కాని జవాబులు ఇవ్వటం,
అందం గా రావటం,
ఇంకా అందంగా నవ్వటం...
హా హా హా ... రోజాతో ఉన్న every min , మాట్లాడిన every second enjoy చేశా..
నాతో ఉన్నంత సేపు తనని ఆనందంగా ఉంచటానికి try చేస్తూ happy గా ఉన్నా....
జీవితంలో కొందరు ఆనందం అంటే ఏంటో తెలీకుండా బతుకుతుంటారు.
కొందరు ఆనందంలోనే బతుకుతుంటారు...
కొందరు ఆనందాన్ని వెతుక్కుంటూ తిరుగుతుంటారు,
ఇంకొందరు మనకు దొరికిందే ఆనందం అనుకుని బతుకుతుంటారు....
కానీ రోజా మాత్రం....
ఆనందాన్ని వెతుక్కుంటూ , తనను చేరిందే ఆనందం అనుకుంటూ అందరిమద్య నవ్వుతూ , తనలో తాను బాదపడుతూ బతుకుతుంది..
ఈ విషయం తనతో ఉండి, తనతో నడిచే తన close friends కి కూడా తెలీదు...
ఒకరోజు ఏదో పనిమీద నేను Hyderabad వల్దామని college నుంచి auto లో station కి బయల్దేరా...రోజా message చేసింది "ఎక్కడున్నావ్..come to stationary ..fast.." అని. ఎలాగూ దెగ్గర్లోనే ఉన్నాకదా అని ఆటో ఆపి దిగి వెల్లా...
ఒక Dairy milk chocklet, దానికింద నాకు కనిపించకుండా ఒక 100rs నోటు ఇచ్చి "Hyderabad వెల్తున్నావ్ కదా ఖర్చులకు ఉంచుకో, నాతో ఇంకా ఉందిలే" అని తను అన్న ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్...
అలాంటి situations జీవితంలో చాలా తక్కువగా వస్తాయి.అంత మంచి మనసుతో తను ఇచ్చిన ఆ 100 నోటు ని ఖర్చు పెట్టబుద్ది కాక నా డైరీలో అలాగే దాచుకున్నా....
అక్క కోరిక కోసం మేము కట్టే అనాద సరణాలయం లో దాన్ని ఉపయోగిస్తా...
ఎందుకంటే అంత మంచి మనసుతో ఇచ్చిన ఆ నోటుని, అంతకన్నా మంచిగా ఎలా వాడాలో నాకు కూడా తెలీదు కాబట్టి....
నాకు చెపాతి అంటే ఇష్టం అన్నానని తను చెపాతి తెచ్చుకున్నప్పుడల్లా నన్ను పిలిచి box నాకు ఇచ్చేది.
తనకేదైనా నవ్వొస్తే, ఆ situation మొత్తం type చేసి పంపి మరీ నవ్వేది,
ఎవరు ఏమనుకుంటే మనకేం, మనం perfect అయినపుడు అంటూ అందరిముందే మాట్లాడేది...
అమ్ములు అంటే నాకిష్టమని ఎప్పుడూ తనని ఎగతాలి చేస్తూ నన్ను ఆటపట్టించేది..
నీ చెప్పులు నీకన్నా ఎత్తుగా ఉన్నాయే అంటుంటే మొఖం ముడుచుకుని చెప్పులు దాచుకునేది...
ఏదన్నjoke వేస్తే నవ్వుకు care of address ఈమేనా అనేలాగా నవ్వేది...
ఓయ్ సినిమా చూసి నాకు ఉదయ్ లాంటి అబ్బాయి కావాలి అనేది...
ఇంటినుంచి college దాకా bolero ని నేనే నడుపుకుంటూ వచ్చా అని గర్వంగా చెప్తుంటే నవ్వొచ్చేది...
నా best friend లక్ష్మి...తన తర్వాత నువ్వే అనేది...
ఎవర్నైనా మర్చిపోతాగానీ నిన్ను మాత్రం మర్చిపోను, మర్చిపోలేను అనేది..
దేవుడిని బాగా మొక్కుతుంది...
తనకు కావాల్సిన ప్రపంచం కోసం కోరుకోదు...
ఇప్పుడు తనతో ఉన్న ప్రపంచంలో ఉన్న తనవాల్లు బాగుండాలని కోరుకుంటుంది...
13th November 2011... time 10.30 pm...
రోజాకోసం కస్టపడి తయారు చేసిన gift , ఆ gift గురించి, నాగురించి, తన గురించి, మా friendship గురించి రాసిన letter ,...,రెండూ కలిపి మద్యలో కొన్ని color papers పెట్టి pack చేస్తున్నా....
రోజా call చేసింది...
రేపు నా birthday కదా, ఎక్కడికన్నా వెల్లి అనాదపిల్లలకి ఏమన్నా ఇద్దాం అనింది.
హా హా హా చాలా ఆనందమేసింది... ok అనేశా... but అప్పుడు నాకు తెలీదు నేను అన్న ఆ OK నే రొజాని నాకు దూరం చేస్తుందని...
nov 14 రోజాకి gift ఇచ్చి, అనాదపిల్లలకి sweets ఇచ్చి ఇంటికెల్లింది.
ఇంక అంతే... ఏమైందో తెలీదు, ఏం జరిగిందో తెలీదు...
నేను ఇచ్చిన gift గురించి చెప్పలేదు,
అప్పటినుంచి message లేదు , call లేదు..
call చేస్తే lift చేయదు,
laxmi కి call చేశా , తెలీదు అనింది,
college లో కనిపిస్తే నవ్వట్ల, కనీసం చూడట్ల...
వాల్ల friends ఏమన్నరో,అనుకున్నారో...అంతకముందునుంచే box కూడా ఇవ్వట్ల...
ఏమీ అర్థం కాట్లేదు..
తర్వాతెప్పుడో 3 నెలల తర్వాత అమ్మ చెప్పింది..రోజా అమ్మకి ఫోన్ చేసింది అంట...
birthday రోజు అనాదాస్రమంకి వెల్తుంటే రోజావాల్ల నాన్న చూసి ఇంట్లో చెప్పాడంట..గొడవ అయిందిఅంట,
నాతో మాట్లాడకూడదని వాల్ల అమ్మ మాట తీసుకుంది అంట..
ఇన్నిరొజులు ఎందుకు మాట్లాడలేదో reason చెప్పినందుకు ఆనందపడాలో, ఇంక మాట్లాడను అని చెప్పినందుకు బాదపడాలో అర్థం కాలేదు...
అయినా రోజా అంతకముందునుంచే బాలేదు..
నేను ఏం అడిగినా time వచ్చినపుడు చెప్తా, మల్లి చెప్తా ,లక్ష్మి తర్వాత నీకే చెప్తా ...అనేది...
అడిగి అడిగి నాకు అలసట వచ్చింది కానీ,
రోజా మాత్రం answer ఇవ్వలేదు...
అలా అలా సాగిపోయే నా జీవిత ప్రయాణం లో నాకు తెలీకుండానే,B.tech అయిపోకుండానే రోజా నాకు దూరం అయింది...
నమ్మలేను.... but its true..
ఎటు నడుస్తుందో తెలీని నా life లోకి చెప్పకుండానే వచ్చింది, చెప్పకుండానే వెల్లింది....
నా life లో, నాతో ఉన్నంతసేపు తనని ఆనందంగా ఉంచానా లేదా అనేదే నాకు కావాల్సింది.....
నా బాద్యతని నెరవేర్చాననే అనుకుంటున్నా...
ఇప్పుడు రోజా నా దెగ్గర లేకున్న, నాతో మాట్లాడకున్నా...
తన మనసులో నేను ఎప్పటికీ ఓ మంచి friend గా, ఒక మంచి వ్యక్తి గా మిగిలిపోతా అనేది నిజం...
నేను రోజా friendship ని ఎంత miss అవుతున్నానో, తను కూడా నా friendship ని అంత miss అవుతుంది అనేది నిజం...
future లో ఎప్పుడన్నా నేను గుర్తొచ్చినప్పుడు ఆనందం,బాద రెండు కలసి తన కల్లలో కన్నీల్లుగా మారుతాయి అనేది నిజం...
అన్నీ నిజాలేగా....
"రోజా ఇప్పుడు నాతో లేదు" అనేది ఒక్కటి అపద్దం అయి ఉంటే బాగుండు....
exam hall కి వెల్తుంటేనే దూరం అయిపోతున్నా అని నన్ను పట్టుకుని ఏడ్చిన రోజాకి దూరం అయిపొయా....
కల్లు మూస్కొని గుండెపైన చేయ్ వేస్కొని చెప్తున్నా...
MISS YOU ROJA
ను ఎక్కడున్నా happy గా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి,
పరిసరాలు బాలేకున్నా, కొత్త ప్రపంచాన్ని స్రుష్టించుకొని అందులో ఆనందాన్ని నింపి ,ను ఆనందంగా ఉండాలి...
నీకు మంచి husband రావాలి,
ఎప్పుడూ నీ ఆనందాన్నే కోరుకోవాలి...
ఇట్లు
నీకు దూరమైన
నీ friend
CHINNA

Labels: miss u rojaaaa

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home