మన అనుబంధం
అందమైన ఆ ఇంద్ర ధనస్సులో,
కలసిఉన్న ఆ రంగులు మనము...
నింగిలోన కనువిందు చేసినా,
నిశిన దాగి తను దూరమయ్యినా....
రంగుల మిలితం మారబోదులే,
ఏ వర్ణం విడిగా వెల్లబోదులే.....
కనుచూపుకు మనము దూరానున్నా...
మన మనసున మనమెపుడూ ఒకటే...
ఎదుట ఉంది ఎడబాటే అయినా,
మన ఎదురుచూపు యదచప్పుడు ఒకటే...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home