Friday, May 31, 2013

WHY I AM WRITING DIARY

నా అందమైన జీవితాన నే గడిపిన ప్రతిక్షణం,
లక్షలాది అక్షరాల అమరిక గల ఓ పుస్తకం...
సుఖశోకమిలిత సాగరాన నే పయనించే ప్రతిదినం,
ఆ పుస్తకాన కనిపించే ప్రతి పంక్తిలోన పదిలం...
బాదలోన ఉన్నపుడు నను ఊరడించు ఓ నేస్తం,
నా ప్రతి బాదను పంచుకుని నను ఓదార్చే పుస్తకం...
ఆనందమున్న సమయమందు నే పలకరించు తొలినేస్తం,
నా నవ్వును రెట్టింపు చేసి పేర్చిన ఓ పుస్తకం..

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home