భరించలేని ఒక విషయం జరిగినప్పుడు... ఆ క్షణం, జరిగిన వెంటనే ఎంత బాధగా అనిపిస్తుందో.. ఓ సంవత్సరం తర్వాత తలుచుకున్నప్పుడు కూడా అంతే బాధగా అనిపించినప్పుడే అది నిజంగా బాధపడాల్సిన విషయం....
అలా లేదంటే ఆరోజు మనం అనవసరంగా చిన్న విషయానికి బాధపడినట్లే లెక్క....
అర్థం కావటానికి సమయం పట్టచ్చు....కాని కొన్ని నిజాలు అంతే...
అలా లేదంటే ఆరోజు మనం అనవసరంగా చిన్న విషయానికి బాధపడినట్లే లెక్క....
అర్థం కావటానికి సమయం పట్టచ్చు....కాని కొన్ని నిజాలు అంతే...

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home