జీవితం ....చాలా valuable
దేశ చరిత్రను మార్చాల్సిన యువకులలో ఒకడు లోకాన్నే విడిచి వెల్తూ కన్నీల్లతో రాస్తున్న చివరి అక్షరాలివి. ధీన్ని చదివితే కొంత మందికి కోపం రావచ్చు, ఇంకొంత మందికి జాలి కలగచ్చు. నా life తెలిసాక అయినా drugs వల్ల ఏం కోల్పోతామో తెల్సుకొని కొంతమందైనా మారుతారనేదే నా అశ.
నా పేరు prakash. 10th లో 93%, inter లో 97% B.Tech 2nd year వరకు 91%,but 3rd year లో 5 out of 6 subjects failed ,కారణం drugs...
నాకున్న చిన్న కోపం వల్ల నాకోసం ప్రాణాలైనా ఇచ్చే నా friends ని కాదని drugs అలవాటు ఉన్న వాల్లతో చేరాను… మొదట్లో చిన్నచిన్నగా అయినా చివరకు పూర్తిగా చెడిపొయాను. parents పంపే money, exam fee, అదీ కాదని అప్పు. అంతటినీ drugs కే వాడేశా.

అప్పుడు అనుకునే వాన్ని, అమ్మ నాన్నలని మోసం చేస్తున్నానే అని. కాని ఇప్పుడే తెలిసింది నన్ను నేనే మోసం చేసుకుంటున్నాఅని.
నిన్నటి దాకా నాక్కూడా తెలీదు నేనేం కోల్పోయానో.. కానీ ఈ రోజు doctor నా blood check చేసి. sorry బాబు నీ blood తీస్కోలేము. ఆని చెప్తుంటే నాకు తెలీకుండానే కన్నీల్లొచ్చేసాయ్.
ఇంతకన్నా ఏం కోల్పోవాలి అనిపించింది.
ఆయినా సొంత అన్నయ్యకి blood ఇవ్వలేని నేను ఉంటే ఎంత లేకపోతే ఎంత.
ఇప్పుడు నా age 22.నేనేం సాదించానా అని వెనక్కు తిరిగి చూస్తే ఏమీ లేవు. కానీ ఏం సాదించాలా అని ముందుకు చూస్తే మాత్రం చాలా ఉన్నాయ్.అవన్నీ సాదించడానికి అశ ,అర్హత ఉన్నా కూడా వేటిని అందుకోకుండానే drugs అనే ఊబిలో పడి మునిగిపోయా .
college లో join అయిన 2 years వరకు బాగున్నా, మిగిలిన 2 years నా life నే మార్చేసాయ్.ఇన్ని రోజులు ఎన్నో బందాలను పెంచుకొని, ఎన్నో ఆనందాలను పంచుకొని..ఇప్పుడిలా అమాంతరంగా అన్ని బందాలను తెంచుకొని వెల్లాలంటే కల్లలో ఏదో తెలీని కన్నీరు వస్తుంది.
ఆయినా నేను ఇప్పుడు చనిపోవట్లేదు ,చంపేస్తున్నాను, మా parents ఆశల్ని, నమ్మకాల్ని అన్నింటిని చంపేసి వెల్లిపోతున్నాను.. మా అమ్మ నాన్నల పరువు ప్రతిస్టలని పాడు చేసి “నాకేమి తెలీదు అన్నట్లు గ వెల్లిఫోతున్నాను” మా వాడికి drugs వల్ల blood censer వచ్చింది అని చెప్పుకోవడానికి సిగ్గుపడి తల దించుకొనేలా చేసి వెల్లిపోతున్నాను.నేనిప్పటిదాకా ఏమీ సాదించలేదు. ఈ letter చదివాక అయినా drugs అలవాటు ఉన్న వాల్లు మానేస్తే, వాల్లు నాలా కాకుండా కాపాడిన వాడిని అవుతాను. ఆదే నేను సాదించింది అనుకుంటాను. నాలా parents ని మోసం చేసి బ్రతకకండి. అంతకన్నా పెద్ద పాపం మరోటి లేదు…..
మన పైనే ప్రాణాలు పెట్టుకున్న వారి ప్రాణాలతో అడుకోకండి plzzzzzzz………..
మారుతారని ఆశిస్తూ వెల్తున్నాను
prakash....
written by chinna