Wednesday, September 28, 2011

యువతరం...సంపాదించాల్సిన దానికన్నా సాదించాల్సిందే ఎక్కువ ....

* General hospital లో 90 ఏల్ల తాత కి O.P ఇచ్చేకి కుడా లంచం తీస్కుంటుంటే చూస్తున్నాను...
* బండి నడిస్తే గాని పూట గడవని auto వాడి దెగ్గర కుడా లంచం తీస్కుంటుంటే చూస్తున్నాను...
* Ration కి రెండు కిలోలు బియ్యం ఇచ్చేకి కూడా లంచం తీస్కుంటుంటే చూస్తున్నాను...
* కార్మికులకి రావాల్సిన జీతాన్ని కూడా కనికరం లేకుండా తినేస్తుంటే చూస్తున్నాను...
* చమటోడ్చి పండించిన రైతుకి బస్తా దాన్యం కూడా లేకుండా దోచుకుంటుంటే చూసున్నాను...
* వరద నస్టానికి release అయిన funds ని కూడా జాలి,కరుణ అనేవే లేకుండా తినేస్తుంటే చూస్తున్నాను...
* ఇంటికి,నీటికి; ఆస్తికి,అదాయానికి; రైలుకి,రోడ్డుకి; స్తలాలకి,స్థానాలకి; కరెంటుకి,కనెక్షన్లకి అంటూ తినే ప్రతి ముద్దకి tax కడుతున్నా కూడా మల్లీ వీటికి కూడా లంచం అడుగుతుంటే చూస్తున్నాను.................
* చూస్తున్నాను...
ఏమీ చేయలేక చూస్తూనే ఉన్నాను...
చెయ్యిస్తానంటే చెప్పండి....చేసేద్దాం.




* ఉద్యోగాలకి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నా కూడా " job లో join అవ్వాలంటే మా జోబులో కొంచెం వెయ్యాలి" అని అంటుంటే వింటున్నాను...
* అనాధలకి ఆశ్రమం కట్టడనికి అన్నీ ఉన్నా " permition కావాలంటే పైసల్ కావాలి" అంటుంటే వింటున్నాను...
* పేదవానికి పింక్షన్ ఇవ్వాలంటే కుడా "పింక్షన్ మొత్తం కావాలంటే అందులో కొంత మాకివ్వాలి" అంటుంటే వింటున్నాను..
వింటున్నాను....అయినా,
ఏం మాట్లాడలేక మౌనంగానే నిలుచున్నాను....
మాట కలుపుతానంటే చెప్పండి...
మార్చేద్దాం...
* మన రాజ్యాంగం లో ఉన్న ఏ విధి విధానాలనూ పాటించరుగానీ,
ఏ రాజ్యాంగం లో లేని ఈ లంచాన్ని పట్టుకొని వేలాడుతున్నారు...


నోరు నానాలంటే నోటు జారాల్సిందే అనేలా ఉంది పేదవాడి బ్రతుకు...                              
"సమయం ఏదైనా సరే, సాయానికి మేం సిద్దం"
"మీకోసం మేము, మీతోనే మేము"
అంటూ statements ఇచ్చే government అయితే ఉందిగానీ ,situation handle చేయగల సత్తా ఉంది మాత్రం మనకే...
సై అంటే రండి... సాదిద్దాం.....


                                     

Labels:

Saturday, September 3, 2011

ప్రయాణం....తప్పటడుగుల నుంచి, తప్పించుకుని తిరిగే అడుగుల దాకా....(ARTICLE)

చిన్నప్పుడు తెలిసి తెలియని తనంలో ఉన్న స్వచ్చత, ఎదుటి వారికి సాయం చేయాలనే మనస్సు కాస్త చదువు రాగానే ఏమైపోతాయో.....
Mature అయిన మన Thoughts ఎంత విశాలంగా ఉండాలి...
అసలు ఇది కాదు Real Maturity.. .చిన్నప్పుడు ఆ Age లో ఏమైన సరే Help చేయలి అని అనిపిస్తుంది కదా ..అదీ Real Maturity..  అదే మనలో లేదు....
life అనేది అవివేకం నుంచి వివేకం లోకి చేరడానికి చేసే Journey అంటారు.. ఎందుకోమరి ఈ ఒక్క విషయంలో మాత్రం వివేకం నుంచి అవివేకం వైపు నడుస్తున్నాం..
ఒకవేల ఒంటిపైన అందమైన Dress లు, పేరు కింద పెద్ద పెద్ద Degree లే అడ్డం అయితే అవన్నీ Waste
సాయపడటానికి అడ్డొచ్చే ఏదైనా Waste..
ఎదుటివారిని ప్రేమించే మనసు లేనపుడు అందరినీ ఆకర్షించే అందం ఎందుకు
సంపాదించి పెట్టే చదువెందుకు..
పైసా ఉపయోగం లేదు..
చదువు మనకు సంపదతో పాటు సంస్కారాన్నిస్తుందంటారు...
Accident అయి Road  పైన పడి ఉన్న ఒక వ్యక్తిని Hospital కి తీసుకెల్లాలంటే 108 గుర్తొస్తుంది తప్ప వేరే ఏం గుర్తు రాదు..
అడుగు ముందుకు వేసి అతన్ని తాకాలంటే ,బట్టలకు రక్తం అవుతొందనో ,వేరే పనికి Late అవుతుందనో ఒక్క క్షణం అయినా అలోచిస్తాం..ఇది నమ్మలేని నిజం.. Situation ఎదురైతేగాని మీకు కూడా అర్థం కాని నిజం..
మీకు తెలిసిన ఇంకో నిజం ఏంటంటే...
"మనిషి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు"
"Where can we go to find god, if we cannot see him in our won hearts and in every living being" అని స్వామి వివేకానంద అన్నట్లు Every living being చూడకపోయినా At least every human being లో అయినా చూద్దాం...
చిన్నప్పుడు మన Mentality  ఎలా ఉండేదంటే...
* *ఒక Blind person road దాటించమని అడిగితే, సరదాగా, ఆనందంగా,జాగ్రత్తగా,ప్రేమగా చేయి పట్టుకొని మరీ దాటిస్తాం...
** ఎవరన్నా ముసలివారు ఇంటిముందు నిలబడి "ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా" అన్నప్పుడు , ఇంట్లో ఏమి లేనపుడు, అమ్మ పొయ్ రాపో అన్నప్పుడు," ఏదోటి ఇవ్వాలి, అన్నం లేకపోయినా నా biscuit అయినా ఇవ్వాలి అనే తాపత్రయం ఉండేది.. ఇప్పుడు మనకు timee లేదు.. ఇంక తాపత్రయం కూడానా అంటారా...
**Family అంతా Car లో వెల్తున్నప్పుడు ,rOad side Accident అయి ఒక వ్యక్తి ఒంటరిగా పడి ఉంటే దిగి hospital  లో చేర్పించాలంటే మనిషికి మనసు రాదు..వెనక పిల్లవాడు మాత్రం " Dady car ఆపు " అంటాడు.అయినా అతను ఆపడు..
ఎందుకంటే...
అతని ప్రాణం కాపాడాలనే తాపత్రయం ఆ పిల్లవాడి లో ఉంది,
దిగి కాపాడితే ఏ case వచ్చి మెడకు చుట్టుకుంటుందో అన్న భయం ఆ తండ్రిలో ఉంది...
ఎవరిది గొప్ప మనసో మనకే తెలియాలి మరి.
ఆ తండ్రి కూడా చిన్నప్పుడు ఆ పిల్లవాడి లాగే అలోచించి ఉంటాడు . అందులో Doubt లేదు.కానీ ఇప్పుడు అలా అలోచించాలంటే ఏవేవో పిచ్చి పిచ్చి Reasons. Job, Time etc etc..
నిజంగా ఒక మనిషి ప్రాణం కంటే ఎక్కువా ఇవి...
అందుకేనేమో చిన్నపిల్లల్ని మాత్రమే దేవుడితో పోలుస్తారు..
అసలు ఒక మనిషి ప్రాణం కాపాడాక వచ్చే ఆనందం ఎంత సంపాదించినా రాదు...
ఒకటి మాత్రం నిజం..
మంచి పుస్తకాలు చదివిన వారు life లో Success అవుతారు అనేది ఎంత నిజమో.. సాయం చేస్తే అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని పొందుతారనేది కూడా అంతే నిజం...
ఇంకా కొంతమంది మనసులో  ఉన్న చిన్న  విషయం ఏంటంటే.. Money ఇస్తే Help చేసినట్లే అని..
నిజంగా వాల్లకు కావాలసింది Money కాదు.. కొంచెం ప్రేమ, కొంచెం బరోసా..
Money ఇచ్చి పని అయిపోయింది అని చేతులు దులుపుకోకండి plzzz...
చిన్నపిల్లలకు Money ఇచ్చి వారు చెడిపోవడానికి ప్రదాన కారకులు మాత్రం మీరు  కాకండి..
అంతగా ఇవ్వలి అని ఉంటే అదే Money తో పక్కనున్న Shop లో ఒక Biscuit packet కొనివ్వండి..
చిన్నప్పుడు తప్పటడుగులతో మొదలైన మన నడక, పెద్దయ్యాక తప్పించుకొని తిరిగే అడుగులను నేర్పింది...
soooo sad
plzz change...ur's CHINNA

Labels:

Friday, September 2, 2011

ప్రయాణం...తప్పటడుగుల నుంచి, తప్పించుకుని తిరిగే అడుగుల దాకా....


అందరిదీ తప్పే... నాది తప్ప...(ARTICLE)


రోజు నిద్ర లేవడం Office,ఇల్లు,Evening park,Sunday cenima... Dil kush,Life safe.....అంతేనా Life  అంటే..
ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు వెక్కిరించే వాల్లు ఉంటారు,వేడుకునే వాల్లు ఉంటారు.
Country లో ఎన్నో problems ..ప్రతివాడు ఆ Problems కి Explanation ఇచ్చేవాడే... తీర్చేవాడు కాదు.
ప్రతి వాడు We want perfect nation అనేవారే.. ఒక్కసారి అలోచించు..నువ్వు Perfect citizen  గా బతుకుతున్నావా....లేదు.మల్లీ నీకు అన్నింటిలో Perfection కావలి.
ఒకటి చెప్పనా...
Nation is nothing without you,
&
Perfection is nothing with out your effort...
Then how can you expect a perfect nation without your effort....
కొనుక్కునే ప్రతి వస్తువులోనూ నీకు Quality కావాలి..నీలో మాత్రం వద్దు...
తినే ప్రతీ Item లోనూ నీకు Taste కావాలి..నీలో మాత్రం వద్దు...అంతే కదా..
ఇంట్లో Grand parentsఅంటే లోకువ, అవసరం అయిపోయింది కదా....
అడుక్కునే వాల్లంటే అలర్జీ, ఈ స్తితి మీకెప్పుడూ రాదని ధైర్యం కదా..
అంతేలే...తన వాల్లనే పట్టించుకోవడానికి Time లేని ఈ లోకంలో..మల్లీ పక్కవాల్ల గురించి కూడానా...
కదా..
Students అయితే Bike లో Petrole, Pocket లో Money...
ఉద్యోగస్తులైతే ప్రతి వారం సినిమా..ప్రతి నెలా జీతం..ఇవి చాలు
ఇంక యెవరెలా పొతే మనకే...
మనం Correct ఇంక అందరూ  Wrong.....