Sunday, July 21, 2013

భరించలేని ఒక విషయం జరిగినప్పుడు... ఆ క్షణం, జరిగిన వెంటనే ఎంత బాధగా అనిపిస్తుందో.. ఓ సంవత్సరం తర్వాత తలుచుకున్నప్పుడు కూడా అంతే బాధగా అనిపించినప్పుడే అది నిజంగా బాధపడాల్సిన విషయం....
అలా లేదంటే ఆరోజు మనం  అనవసరంగా చిన్న విషయానికి బాధపడినట్లే లెక్క....
అర్థం కావటానికి సమయం పట్టచ్చు....కాని కొన్ని నిజాలు అంతే...