అధికారం - అర్హత
మాటమీద నిలబడటం రాని వాడికి, మాట ఇచ్చే అధికారం లేదు..
మాట వినడం చేతకాని వాడికి, మాట వింటా అని చెప్పే అర్హత లేదు...
ప్రేమని చూపించడం రాని వాడికి, ప్రేమని ఆశించే అధికారం లేదు...
ఒక వ్యక్తి కోపాన్ని స్వీకరించడం తెలీని వాడికి, ఆ వ్యక్తి ప్రేమని అందుకోవడనికి అర్హత లేదు...
అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేనివాడికి, ప్రశ్నలడిగే అర్హత లేదు...
కష్టాల్లో మన తోడు రాని వాడికి, సుఖాల్లో మన దెగ్గరికొచ్చే అధికారం లేదు...
ప్రయత్నం చేయలేని వాడికి, కలలు కనే అర్హత లేదు...
ఆచరించడం రాని వాడికి, ఆక్షేపించే అధికారం లేదు...