Tuesday, December 20, 2011

Life is like a chess
కొన్ని steps వేసాక వెనక్కు తీస్కోలేం...
మరికొన్నింటిని తీస్కున్నా దేన్నో ఓ దాన్ని కోల్పోవాలి....
so
steps వేసే ముందు అలోచించాలేగానీ,
వేసాక, వేసిన ఆ step గురించి ఆలోచిస్తూ ఉన్న సమయం గడిపితే....
వేయాల్సిన next step కూడా దారి తప్పుతుంది....

Life is like a chess
In some cases you have no chance to take your steps back,
In some other cases you can, but you have to loose some thing.....
so
we have to think before the step,.
No use of thinking after the step & about that step...
If you think about your past, Your future may fall in trouble..........
   CHINNA

Tuesday, December 6, 2011

ఏ శివుడు చూపాడో, ఏ బ్రహ్మ కలిపాడో...
ఓ చెల్లి రూపంలో నా ముందుకొచ్చావు
స్వచ్చమైన మనసుతో, సాటిలేని మమతతో..
చిన్ని చెల్లిలా కనిపించావు, సొంతవాల్లనే తలపించావు...
నాతోటి నడిచావు, నవ్వుల్ని పంచావు,
కస్టాలు తీర్చావు, కన్నీల్లు తుడిచావు...
ఏ దిస్టి తగిలిందో, ఏ కన్ను కుట్టిందో...
నా బుజ్జి చెల్లిని దూరాన నిలిపింది
నాదైన నవ్వుని నక్కాకుండ చేసింది....
నా చెల్లి లేనిదే నాకింక విలువేది,
తన మోము చూడందే ఆనందమేముంది...
నీరులేని కొలనులో, ఓ వాడిపడ్డ తామరలా,
చిగురులేని చెట్టుపై, 
ఓ ఎదురుచూడు పక్షిలా...  
నిన్ను చూచు క్షణముకై, అనుక్షణము చూచుచున్నాను...........
...నిను చూడని నాకనులకు నీ కలలే వరములుగా...
నీ నవ్వులేని నా ప్రతిగడియ ఓ గడవలేని బాదేగా...
తనువు మాత్రం నాతో ఉంది,
మనసు మాత్రం నీతో ఉంది...
పేరుకు నే ఉన్నాను, కదులుతున్న రాయిలా,,,,
కన్నీటి ఏటిలో , కలల కోనేరులో
ఒంటరినై పయనిస్తున్నా ...
ఉండదు ఏ కొలమానం, కొలుచుటకీ బాదని....
చాలదు ఏ బహుమానం, సరితూచుటకీ మమకారం..
నేను కోరని , బాద తీరని రేపునుంచి...
ఎవరిపైన అలగాలి,
ఎవరి ఆశ తీర్చాలి,
ఎవరితోన నవ్వాలి,
ఎవరితోడు నడవాలి....
నిద్ర మద్యలో గుర్తొస్తావు,
కన్నీరై నను విడిచెల్తావు...
వేకువలో నా కలవౌతావు,
లేచాక ఓ తీయని భాధౌతావు...
తనివితీర చూడలి,
మనసారా మట్లాడాలి,
ఏడ్చేలా నవ్వాలి,
తనతోనే ఉండాలి.....
పదము కూర్చి ఫలితమేంటి,మనసు బాద మాయునా..
కవిత రాసి లాభమేంటి, కనుల నీరు ఆగునా...
దేవుడాడు ఆటలో నామమాత్ర జీవులం...
నియమములను ఎరుగము,
మలుపులసలు తెలియదు,
ఈ భందం ఎన్నటిదో..
ఈ బాదలు ఎక్కడికో '

 

Labels:

what to do....


                                                  జీవితం ఒక రైలుప్రయాణం లాంటిది, ఎక్కడ ఎక్కవలిసిన వారు అక్కడ ఎక్కుతుంటారు, ఎక్కడ దిగవలసిన వారు అక్కడ దిగుతుంటారు అని తెలుసు.... దిగవలసిన సమయం వచ్చినప్పుడు
మనం
కూడా తప్పక దిగాలి అనికూడా తెలుసు....
కానీ నా ఆనందాన్నంతా ఇక్కడే వదిలేసి , నేను మాత్రం దిగి వెల్లాలంటే వెల్లలేకున్నాను.....
సంపాదించుకున్న బందాలని, భాందవ్యాలను వదిలేసి దిగి వెల్లాలంటే వెల్లలేకున్నాను....
మనకు తెలీనివాల్లని మనవాల్లుగా మార్చుకుని, మల్లీ ఏమీ తెలీని ఓ మామూలు మనిషిలా మనసు చంపుకుని వెల్లాలంటే వెల్లలేకున్నాను......